YS Jagan Motivates to party leaders to get ready for One Nation One Election
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పూర్తయి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి కేవలం 4 నెలలే అవుతుంది. అయితే ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం మళ్లీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు కీలక సూచనలు చేశారు. జమిలి ఎన్నికల పైన నేడు పార్టీ శ్రేణులతో మాట్లాడిన జగన్ జమిలి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని తాజాగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
#ysjaganmohanreddy
#ysrcpsocialmedia#ysjagan
#cmjagan#ycpsocialmedia
#appolitics

~ED.234~PR.358~HT.286~